Wednesday, October 24, 2018

Aravinda sametha uriki utharana song lyrics in telugu

ఊరికి ఉత్తరాన...!
దారికి దక్షిణాన...!
నీ పెనిమిటి కూలినడమ్మా...!
రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్ద రెడ్డెమ్మ...!

నల్లారేగడి నేలలోన...!
ఎర్రాజొన్న సేలల్లోనా...!
నీ పెనిమిటి కాలినాడమ్మా...!
గుండె విరిసి పోయినాడమ్మా...!
రెడ్డెమ్మ తల్లి.. సక్కా నైనా పెద్ద రెడ్డెమ్మ...!

సిక్కే నీకు సక్కానమ్మా.....!
పరువా లేని దువ్వెనమ్మా..!
సిక్కే తీసి కొప్పె కట్టమ్మా...!
సింధూరం బొట్టే పెట్టమ్మా...!
రెడ్డమ్మ తల్లి... సక్కానైనా పెద్ద రెడ్డెమ్మ.....!

కత్తివారన నెత్తురమ్మా...!
కడుపు కాలి పోయానమ్మా..!
కొలిసీ నిన్ను వీడినాడమ్మా...!
కాచీమమ్ము.. బ్రోవు మాయమ్మా...!
రెడ్డెమ్మ తల్లి..సక్కానైనా పెద్ద రెడ్డెమ్మ...!

నల్లాగుడిలో కోడి కూచే...!
మేడాలోనా నిదురా లేచే...!
రెడ్డెమ్మ తల్లి.......!
సక్కానైన పెద్ద రెడ్డెమ్మ...!
సత్యామైన పెద్ద రెడ్డెమ్మ....!

2 comments: