Wednesday, October 24, 2018

Hello guru prema kosam duram duram song lyrics

దూరం దూరం దూరం
దూరంగుండె ఆకాశం 🎶❤️
దెగ్గరకొచ్చి గారం చేసిందా
భారం భారం భారం ❤️❤️
భారం అనుకోకుండా నాకోసం
నాతో పాటు భూమిని లాగిందా
ఇంతకు ముందర నాలో లేది
గాల్లో తేలే అలవాటు❤️
ఏమైయిందో చూసే లోపే
జరిగిందేదో పొరపాటు
ఈ తియ్యని అల్లరి నీ వల్లేనంటూ🎶❤️

మై వరల్డ్ ఈస్
ఫ్లయింగ్ ఫ్లయింగ్
ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ప్లా..యింగ్...
దారం తెంచుకున్న కైటు లా..గా...❤️❤️

జస్ట్ ..
ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ప్లా..యింగ్...
తీరం ఎంచుకున్న ఫ్లయిటు లా..గా...

చరణం :- 1

నిద్దుర పోదామంటే..
నా రెప్పలు ఎగిరే ఫీలింగ్..
నా కన్నులు మరిచేశాయా... స్లీ..పింగ్...
బయటకు వెళదామంటే..
నా అడుగులు ఎగిరే ఫీలింగ్..
పాదాలే మరిచేశాయా... వాఁ..కింగ్...❤️❤️

నీతో చెబుదామంటే..
నా మాటలు ఎగిరే ఫీలింగ్..
నా పెదవులు మరిచేశాయా... టా..కింగ్...
ఉన్నా . చోట.. ఉండా.. లేనూ..
కుదురుగా.. కూర్చోనూ లేనూ..
బాగుందే.. లవ్ లోనా... ఫా..లింగ్...🎶❤️

మై వరల్డ్ ఈస్
ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ప్లా..యింగ్...
దారం తెంచుకున్న కైటు లా..గా...❤️❤️

జస్ట్ ..
ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ప్లా..యింగ్...
తీరం ఎంచుకున్న ఫ్లయిటు లా..గా...

చరణం :- 2

నిమిషం కనబడకుంటే..
నీ మాటే వినబడకుంటే..
నా గుండెకు చప్పుడు లేనీ... ఫీ..లింగ్...
నువ్వే కసరకపోతే..
నను తీయగ తిట్టకపోతే..🎶❤️
నా మనసుకు ఊపిరి లేనీ... ఫీ..లింగ్...

ఇష్టమైన చోటా ఉన్నా..
కష్టంగానే ఉందే...
నిన్నెప్పుడు చూస్తానంటూ.. వేయ్..టింగ్...❤️

నిన్నూ.. ఎంతా..
మిస్సవుతూంటే..
రెక్కా.. లింకా.. ప్రెస్సవుతూ..
నీ వైపే లాగూ..తున్నా... ఫీ..లింగ్...❤️❤️

మై వరల్డ్ ఈస్
ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ప్లా..యింగ్...
దారం తెంచుకున్న కైటు లా..గా...🎶❤️

జస్ట్ ..
ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ఫ్లైయింగ్.. ప్లా..యింగ్...
తీరం ఎంచుకున్న ఫ్లయిటు లా..గా❤️
Film
: Hello Guru Prema Kosam
Year
: 2018
Genre
: Telugu / Singles
Director
: Trinadha Rao Nakkina
Music
: Devi Sri Prasad
Singers
: Alphons Joseph
Lyrics
: Srimani
Stars
: Ram Pothineni, Anupama

1 comment:

  1. BK8 - casino and slot games, sports betting, betting
    bk8. The 진주 출장마사지 largest casino in Asia. It is located in 논산 출장마사지 the centre of the city center. The BK8 casino has over 100 정읍 출장안마 casino games 동해 출장안마 including slots, poker, 진주 출장샵

    ReplyDelete